హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

VZM: తుఫాను ముప్పు నేపథ్యంలో బొబ్బిలి మండల యంత్రాంగం అప్రమత్తమైంది. తహశీల్దార్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 8333813258 నంబర్‌కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.