KDP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కడప జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా అక్కడక్కడ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలోని కాలువలు, నీటి వనరులు తీవ్రంగా అడుగంటిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
కడప జిల్లాకు ఎల్లో అలెర్ట్


