ఏలూరు నగరపాలక సంస్థలో కొందరు అధికారులు రాజకీయ అండదండలతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతులు, పన్నుల విధింపు, ఫైళ్ల పరిష్కారంలో నిబంధనలు పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు నిలిచిపోతున్నాయని, వారే అదే పోస్టుల్లో కొనసాగుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు కార్పొరేషన్‌లో అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు


