హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమడోలులో వీఆర్ఏలు ధర్నా

ఏలూరు: సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని భీమడోలు మండలం వీఆర్ఏల సంఘం అధ్యక్షులు సాంబశివరావు అన్నారు. మంగళవారం భీమడోలు మండలం వీఆర్ఏలు సహాయ నిరాకరణ ఉద్యమం 7వ రోజుకు చేరుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ప్రభుత్వం గౌరవ వేతనం చేస్తున్నారు తప్ప, పూర్తిస్థాయి వీఆర్ఏలకు వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు.