W.G:పెనుగొండ మండల వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం ఏడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు కోరారు. అర్హత, అనుభవం ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, వేతన స్కేలు అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు సహాయ నిరాకరణ కొనసాగిస్తామని తెలిపారు
ఆంధ్రప్రదేశ్
'వీఆర్ఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి'


