NLR: PGRSకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని DRO విజయ్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో గడువు దాటిన 50 అర్జీలు ఉన్నాయని తెలిపారు. గూడూరు ఆర్డీవో, అల్లూరు గ్రామ వార్డు సచివాలయ అధికారి, హౌసింగ్ నెల్లూరు అర్బన్ ఈఈ లాగిన్లలో అధిక సంఖ్యలో అర్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జాప్యం చేస్తే షోకాజ్ నోటీసులు'


