హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సముద్రాల పరిరక్షణకు తాటి తోపులు పెంచాలి'

VSP: ఈనెల 24న అంతర్జాతీయ సముద్రాల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం కోరారు. ఇవాళ ఎంవీపీ కాలనీలో ఆయన మాట్లాడారు. సముద్రాలు ప్రాణవాయువు, భవిష్యత్తు ఆహార వనరులకు కీలకమన్నారు. తీర ప్రాంతాల్లో విస్తారంగా తాటి తోపులు పెంచాలని సూచించారు. ఇవి షెల్టర్ బెల్ట్‌గా, తుఫాన్లకు రక్షణగా నిలుస్తాయిన్నారు.