హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రమాద బీమా చెక్కు పంపిణీ'

VZM: గరివిడి మండలం శివరాం గ్రామంలో TDP కార్యకర్త కోరాడ రామస్వామి కుటుంబానికి మంజూరైన 5 లక్షల ప్రమాద బీమా చెక్కుని ఇవాళ TDP రాష్ట్ర కార్యానిర్వహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పంపిణీ చేశారు. దీంతో, బాధిత కుటుంబం వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఆయా మాట్లాడుతూ.. కార్యకర్తలకి పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.