హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాలకు నిధులు కోసం పవన్‌ను కలిసిన ఆర్జేసి

KKD: DyCM పవన్ కళ్యాణ్‌ను దేవదాయశాఖ RJC త్రినాథరావు కలిశారు. జిల్లాకు మంజూరైన పుష్కర గ్రాంట్ల వివరాలను ఆయనకు వివరించారు. పిఠాపురంలో 19 ఆలయాలకు రూ.12 కోట్లతో పాటు, 48 రామాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ. 13.10 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.