ATP: తాము ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకం కాదని, వ్యవస్థల్లో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమాలను ప్రశ్నించడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అవినీతిరహిత పాలన సాగాలని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వ్యవస్థల్లోని అవినీతిపైనే మా పోరాటం'


