హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరనాగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

అన్నమయ్య: రామాపురం మండలం రాచపల్లి గ్రామం బీదవాండ్లపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త బాలిపోగు వీరనాగయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన దశదిన కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.