SKLM: ఆమదాలవలసలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ YCP ఇన్‌ఛార్జ్ CH. రవికుమార్ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై బహిరంగ చర్చా వేదికను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. MLA రవికుమార్‌కు నిజంగా చర్చకు వచ్చే దమ్ము ఉందా! అని ప్రశ్నించారు. డీఎస్సీపైన వెన్నుపోటు పార్టీ అడ్డంగా దొరికిపోయిందని, డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్లు ద్వారా జాబులు అమ్ముకున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఫేక్ సర్టిఫికెట్లతో జాబులు అమ్ముకున్నారు'


