హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా శ్రీవార్ల కళ్యాణోత్సవం

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం భాద్రపద శుద్ధ ఏకాదశి సందర్భముగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీవార్ల కళ్యాణోత్సవం వేద పండితులు, మంగళ వాయిద్యాలు నడుమ ఘనంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.