హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ప్రారంభమైన డిఫెన్స్ కరస్పాండెంట్స్ కోర్స్

విశాఖపట్నంలో 24 మంది జర్నలిస్టులతో డిఫెన్స్ కరస్పాండెంట్స్ కోర్సు (DCC) - 2026 ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. తూర్పు నావికాదళం CSO రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా దీన్ని ప్రారంభించి, మీడియా- మిలిటరీ సమన్వయ ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ ఆరు రోజుల నేవీ మాడ్యూల్ ద్వారా నావికాదళ కార్యకలాపాలు, నౌకలు, జలాంతర్గాముల సందర్శనపై పాత్రికేయులకు అవగహన కల్పిస్తారు.