MNCL: నస్పూర్ కలెక్టరేట్ కమాన్ సమీపంలోని డ్రైనేజీలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న నస్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన హత్యా, ఆత్మహత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగినదా అనే విషయంపై పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
తెలంగాణ
డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


