హైదరాబాద్: 28°C
తెలంగాణ

22 పశువులు స్వాధీనం

MBNR: మిడ్జిల్‌లో అనుమతి, రవాణా పత్రాలు లేకుండా తరలిస్తున్న 22 పశువులను మిడ్జిల్ పోలీసులు ఇవాళ తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బొలెరో వాహనాలను అదుపులోకి తీసుకుని, పశువులను గోశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.