HYD: ఓ హోటల్ గదిలో విశాఖకు చెందిన షారన్ నిఖిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మాదాపూర్ సిద్ధిఖ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ప్రియుడు రవితేజతో కలిసి హైదరాబాద్ వచ్చిన ఆమెపై దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిఖిత ముఖం, తలపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
అనుమానాస్పదంగా యువతి మృతి


