MNCL: చెన్నూరు పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్తు ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిం చాలని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నోడల్ అధికారి(ఆపరేషన్స్ జీఎం) బాబురావు అన్నారు. సోమవారం చెన్నూరులోని పలు గణేశ్ మండ పాలతో పాటు నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించారు.
తెలంగాణ
'విద్యుత్తు ప్రమాదాలకు తావివ్వొద్దు'


