GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై మంగళగిరి పీఎస్‌లో మంగళవారం కేసులు నమోదయ్యాయి. ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాజా టోల్ ప్లాజా వద్ద అంబటి, వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అంబటితో పాటు మరో 15 మందిపై కేసు!


