హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్‌లో మూడుకు చేరిన మృతుల సంఖ్య

ఆదిలాబాద్ రిమ్స్‌లో మృతుల సంఖ్య మూడుకు చేరింది. నిజామాబాద్‌లొ చికిత్స పొందుతున్న చిన్నారి మృతిచెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో ఏసీ పేలడంతో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. చిన్నారులు మృతిచెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.