NTR: విజయవాడలో శాప్ ఆఫీస్ ముట్టడి కేసులో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. సూర్యారావుపేట, మాచవరం, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు చేశారు. మాచవరం పోలీస్ స్టేషన్‌లో శాప్ డైరెక్టర్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
శాప్ ఆఫీస్ ముట్టడి.. వైసీపీ నేతలపై కేసులు!


