హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించాలి'

MNCL: విద్యార్థులు ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసించాలని జన్నారం(M) అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపాల్ వై.రమేష్ అన్నారు. సోమవారం ATCలో ఫ్రెషర్స్ డే సందర్భంగా ప్రభుత్వ ITI, ATCల ద్వారా అందిస్తున్న వివిధ ఆధునిక కోర్సుల గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. ఆధునిక కోర్సులతో త్వరగా ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయన్నారు. ITI, ATC సెంటర్ల అధ్యాపకులు ఉన్నారు.