KKD: పిఠాపురం ప్రభుత్వాసుపత్రి సెంటర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను సహారా ఫీల్డ్ వర్కర్స్ అండ్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆపారు. సహారా నుంచి కోటి మంది డిపాజిటర్లు, వర్కర్లకు సుమారు రూ.25 వేల కోట్లు రావాల్సి ఉందని పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం అందించారు. కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డుకుని వినతి


