హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 19న జిల్లా స్థాయి యువజనోత్సవాలు

AKP: అక్టోబర్ 19న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు యువజన సర్వీసుల శాఖ, సెట్విస్ ముఖ్య నిర్వహణాధికారి రమ్య సోమవారం తెలిపారు. నాటకాలపై ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేయాలని సూచించారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు.