హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా కో-ఇన్‌చార్జ్‌గా అసిఫ్ హబీబ్

KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వార్డు సభ్యుడు అసిఫ్ హబీబ్ తెలంగాణ వార్డు మెంబర్స్ ఫోరం జిల్లా కో ఇంఛార్జ్ గా నియమితులయ్యారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారం,  సంక్షేమం కోసం సమన్వయంతో కృషి చేస్తానని అసిఫ్ హబీబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.