SRD: స్థానిక పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి జ్యోతి తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మేళాకు హాజరయ్యే అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లతో రావాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
నిరుద్యోగులకు అవకాశం.. 23న జాబ్ మేళా


