హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి'

VZM: జిల్లాలో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో వర్షాల పరిస్థితి, ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.