హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేడి సాంబార్‌లో పడి మహిళ మృతి

NTR: విజయవాడలో వినాయకుడి అన్నదాన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. వంటల్లో సహాయం చేస్తూ సుజాత అనే మహిళ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌లో పడ్డారు. అక్కడున్న వారు వెంటనే ఆసుపత్రి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుజాత ఇవాళ మృతి చెందినట్లు తెలుస్తోంది. 
NOTE: గణేష్ ఉత్సవాల్లో తగు జాగ్రత్తలు పాటించండి.