హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రైతులకు 12 గంటల కరెంటు ఇచ్చి పంటలు కాపాడాలి'

SRPT: రైతాంగానికి ప్రభుత్వం 12గంటల కరెంటు ఇచ్చి పంట పొలాలను కాపాడాలని మాజీ ఎంపీపీ సీతయ్య కోరారు. ఇవాళ తుంగతుర్తి మండలం మంచ్యతండాలో గిరిజన రైతులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, వానాకాలం వేసిన పంటలను కాపాడే విధంగా 12 గంటల కరెంటు ఇచ్చి ఆదుకోవాలన్నారు.