SS: పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విమానాశ్రయం వద్ద నాయకులు, శ్రేణులు మంత్రికి పూలమాలలతో స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రాప్తాడుకు పయనమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తికి చేరుకున్న మంత్రి నారా లోకేష్


