RR: హిమాయత్‌సాగర్ తీరంలో ఉన్న కొత్వాల్‌గూడ ఎకోపార్కులో పర్యాటకుల కోసం HMDA త్వరలో ఎలక్ట్రిక్ బగ్గీలను అందుబాటులోకి తేనుంది. 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో వృద్ధులు, పిల్లలు సులభంగా విహరించేందుకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కింద బిడ్లను ఆహ్వానించింది. సందర్శకుల సౌకర్యార్థం 4, 8 సీట్ల సామర్థ్యంతో 6 బ్యాటరీ బగ్గీలను నిర్ణీత రుసుముతో ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ
ఎకోపార్కులో ఎలక్ట్రిక్ బగ్గీలు


