హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల దాడులు

KDP: కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 9 మంది అనుమానితులు పోలీసులకు చిక్కారు. వీరి నుంచి టన్ను బరువుగల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన స్మగ్లర్‌గా జాకీర్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.