హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా సంకల్ప్ అభియాన్ సమీక్షలో మంత్రి

SS: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన జోన్-6 సమన్వయ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కన్వీనర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లతో కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలను ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేసేలా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.