శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత తో వ్యవహరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఇవాళ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం నంబర్‌కు 08942-240557 సమాచారం అందించాలని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు


