SDPT: సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ‘సురక్ష నేత్ర’ కింద 310 కొత్త సీసీటీవీ కెమెరాలను సీపీ రష్మి పెరుమాళ్ ప్రారంభించారు. ఇందులో కమ్మంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 20 కెమెరాలను మందా బుడవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ స్పాన్సర్ చేసింది. ఈ నిఘా వ్యవస్థ జిల్లాలో నేరాల నియంత్రణకు, ప్రజల రక్షణకు పోలీసులకు ‘మూడో కన్ను’లా ఉపయోగపడుతుంది.
తెలంగాణ
సిద్దిపేటలో 310 కొత్త సీసీ కెమెరాలు ప్రారంభం


