హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు

NRML: నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి కవిత స్థానిక హనుమాన్ ఆలయం వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత సాయన్న, నాయకులు మల్లేష్,ఉదయ్ గౌడ్,సాయన్న తదితరులు పాల్గొన్నారు.