SS: నల్లమాడ రైతు సేవా కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా రైతులకు 80% రాయితీపై ఉలవ విత్తనాలు పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని టీడీపీ మండల కన్వీనర్ మైలే శంకర్, డాక్టర్ బుట్టి నాగభూషణం నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా ఏటా రూ.20వేల సాయం, సబ్సిడీపై విత్తనాలు, పరికరాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నల్లమాడలో 80% రాయితీతో ఉలవల పంపిణీ


