GDWL: జూరాల ప్రాజెక్టు వద్ద నీటి విడుదల కోసం ఆందోళన చేపడుతున్న రైతులకు మద్దతుగా వెళ్తున్న BJP రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావును పోలీసులు జడ్చర్ల వద్ద అరెస్టు చేశారు. రైతుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వెళ్తుండగా పోలీసు బలగాలు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నాయి. సర్కారు రైతుల డిమాండ్లను పట్టించుకోకుండా అణచివేత చర్యలకు పాల్పడుతోందని నేతలు మండిపడ్డారు.
తెలంగాణ
జూరాలకు వస్తున్న BJP రాష్ట్ర చీఫ్ అరెస్ట్


