NLG: ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, మద్దతు ధర, ఎరువులు, పంట రుణాలు తదితర ప్రయోజనాలు పొందేందుకు రైతులు ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని మిర్యాలగూడ రూరల్ మండల వ్యవసాయ అధికారి ఎం. రుషేంద్రమని ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 30 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
'ఫార్మర్ ఐడీ నమోదు తప్పనిసరి'


