హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో నేడు వైసీపీ సమావేశం

PLD: వినుకొండ పట్టణంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.