WGL: నల్లబెల్లి మండలంలోని లెంకలపల్లి గ్రామ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆమె భర్త కస్తూరి రవి ఇవాళ మృతి చెందాడు. భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన రవి కన్నుమూయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదచమలు అల్లుకున్నాయి.
తెలంగాణ
భార్య మృతి చెందిన ఐదు రోజులకే భర్త మృతి


