హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూప్రాన్‌లో ఎర్ర జెండాల ఘటనలు

MDK: తూప్రాన్‌లో వరుసగా ఎర్ర జెండాల ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్న మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్ర జెండా కట్టి, ప్రభుత్వానికి హెచ్చరికలతో లేఖ అంటించినట్లు సమాచారం. తాజాగా పోలీస్ స్టేషన్‌లో ముసుగు ధరించిన వ్యక్తి కానిస్టేబుల్ ఎదుటే ఎర్ర జెండా పెట్టి వెళ్లినట్లు తెలిసింది. ఘటనలపై పోలీసులు CC కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.