NZB: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు బోధన్ నుంచి జగిత్యాల వరకు సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ కిసాన్ మోర్చా ఇందల్వాయి మండల అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యాత్రలో పాల్గొనే బీజేపీ కార్యకర్తలు, వివిధ మోర్చాల అధ్యక్షులు, పార్టీ కుటుంబ సభ్యులు తమ పేర్లు, ఫోన్ నంబర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
బోధన్–జగిత్యాల సైకిల్ యాత్రకు ఆహ్వానం: నోముల శ్రీనివాస్


