హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన

MBNR జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇవాళ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30కు రాజాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. 12:30కు చౌడూర్‌లో ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు. సాయంత్రం 6కు జడ్చర్లలోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.