హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రమంత్రి

SKLM: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.