హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మానసిక దివ్యాంగుల కోసం సదరం క్యాంపు

గద్వాల జిల్లాలోని మానసిక దివ్యాంగులకు నేడు సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెండో రైల్వేగేటు వద్ద ఉన్న జిల్లా మహిళా సమాఖ్య భవనం వద్ద ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువీకరణ పత్రాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.