JN: జనగామ పట్టణంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మంగళవారం నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ఆయుర్వేద వెల్‌నెస్, యోగా వాక్ నిర్వహించారు. డీసీపీ రాజ మహేంద్ర నాయక్ పచ్చజెండా ఊపి వాక్‌ను ప్రారంభించారు. యోగా, ఆయుర్వేదాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశాలు, విద్యార్థులు, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా యోగా వాక్


