విదేశాలు, భారత్‌లోని యూనికార్న్‌లలో భారతీయ సంతతి వ్యవస్థాపకుల వాటా భారీగా ఉంది. 'ఇండియన్ డయాస్పోరా ఇండెక్స్' ప్రకారం విదేశాల్లో వీరి షేర్ల విలువ రూ.53.2 లక్షల కోట్లకు చేరింది. భారత్‌లోని 102 యూనికార్న్‌లలో రూ.349 బి.డాలర్లు, విదేశాల్లో 243 బి.డాలర్ల విలువైన కంపెనీలను స్థాపించారు. ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.
వ్యాపారం
యూనికార్న్‌లలో 'భారతీయ' హవా


