హైదరాబాద్: 28°C
తెలంగాణ

జక్రాన్‌పల్లిలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

NZB: జక్రాన్‌పల్లి గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఆధ్వర్యంలో లీగల్ క్లినిక్‌ను ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలకు న్యాయ సలహాలు, చట్టాలపై అవగాహనతో పాటు అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.