HYD: గణేశ్ నిమజ్జనం, ముఖ్యంగా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను సజావుగా సాగించేందుకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ నేడు సాయంత్రం 6 గంటలకు కీలక సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అధ్యక్షుడు రాఘవరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటికి పోలీస్, రెవెన్యూ, GHMC, MMC, CMC, HMWSSB, RTA ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సురక్షితమైన నిమజ్జన ప్రక్రియ, రూట్ మ్యాప్‌పై ఇందులో చర్చిస్తారు.
తెలంగాణ
ట్యాంక్ బండ్ నిమజ్జనంపై నేడు కీలక భేటీ!


